Idi subhadinam song Lyrics in telugu

Idhi subhadinam Lyrics - sireesha bhagavatula


Idhi subhadinam
Singer sireesha bhagavatula
Composer Master.Joel katru
Music Pastor KY Ratnam
Song WriterYohanu katru

Lyrics

పల్లవి: క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం

ఇది శుభదినం - మనకెంతో సుధీనం

అ.ప : Happy Christmas ...... Merry Christmas.... ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా...



1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా...                          " Happy "


2.చ : తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే ...                 " Happy "


3. చ: సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది రండి కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్దాం...                 " Happy ".




Idhi subhadinam Watch Video

Popular posts from this blog

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Anthaa naa meluke song lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu