Kalam netho Agadhu lyrics in Telugu

Kalam netho Agadhu lyrics in Telugu Lyrics - Shylaja Nuthan


Kalam netho Agadhu lyrics in Telugu
Singer Shylaja Nuthan
Composer Br. Symon Victor
Music Br.prashanth Penumaka
Song WriterBr. Pastham srinivas

Lyrics

పల్లవి :

కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు

పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది

దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరి ఎందాక ఉరుకుందువు కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా

కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు



చరణం 1: కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయారు దేవునికై పుట్టిన నీవు, 

దేవుని పని చేయాలి సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి

దినములను దేవునికివ్వనివారు ఎందరో 

సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు

అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి

పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలమునెరిగి నిద్ర మేలుకొని

సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి"



చరణం 2:

సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో,

సత్యములోనే నిలిచిపోయారు

ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో

పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు

తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి. అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి

శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి సమయమనక అసమయమనక

ప్రభు పనిలో ప్రయాసపడిరి, అలుపెరుగని పోరాటం చేసి

ఆయుష్కాలం ముగించుకొనిరి.. "సోమరి"





Kalam netho Agadhu lyrics in Telugu Watch Video

Popular posts from this blog

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Anthaa naa meluke song lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu