నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English
Neelanti Goppa Prema | నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English Lyrics - Pastor. Jyothi Raju
![Neelanti Goppa Prema | నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English](https://img.youtube.com/vi/xN0GQ5zlfak/maxresdefault.jpg)
Singer | Pastor. Jyothi Raju |
Music | J K Christopher |
Song Writer | Pastor. Jyothi Raju |
Lyrics
“నీ లాంటి గొప్ప ప్రేమా ……
నీ లాంటి జాలి మనసు……” “2”
నేన్నడు చూడలేదు – ఎక్కడ చూడలేదు
మాటలు చాలని మధురానుభవము “నీ లాంటి”
1. దావీదు కుమారుడా… కరుణిoచమనిన… “2”
అందుని ఆక్రందనను ఆలకించినావు……
నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా… “2”
కుష్ట రోగి కష్టమంత తీసివేసినావు… “2” “నీ లాంటి”
2. యేసు నీ రాజ్యములో…. చేర్చుమని వేడినా….. “2”
ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలాకించినావు…..
నేడు నీవు నాతో పరదైసులోన…. “2”
ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు…. “2” “నీ లాంటి”