Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu

Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu Lyrics - Telugu Christian Songs


Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu

Lyrics

మనసెరిగిన యేసయ్యా

మదిలోన జతగా నిలిచావు }2

హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి

నీ పత్రికనుగా మార్చావు } 2|| మనసెరిగిన ||



  1. 1. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై

    సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2

    సాహసక్రియలు చేయు నీ హస్తముతో

    నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||

     

  2. 2. వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి

    ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2

    ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో

    నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||

     


  3. 3. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై

    ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2

    నేలమంటితో నన్ను రూపించిన హస్తములే

    నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||




Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu Watch Video

Singer Telugu Christian Songs

Popular posts from this blog

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Anthaa naa meluke song lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu