Naa cheruvai_ Lyrics in Telugu - Yasaswi Kondepudi
Naa cheruvai_joshua shaik Lyrics - Yasaswi Kondepudi
![Naa cheruvai_joshua shaik](https://img.youtube.com/vi/70HH9pEIDaI/maxresdefault.jpg)
Singer | Yasaswi Kondepudi |
Composer | Joshua Shaik |
Music | Pranam kamlakar |
Song Writer | Joshua Shaik |
Lyrics
నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా
నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య
నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి
2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి
నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి