Nee saageda yesunitho song lyrics in Telugu

Nee saageda yesunitho lyrics in Telugu Lyrics - Prem Bade


Nee saageda yesunitho lyrics in Telugu
Singer Prem Bade
Composer Prem Kumar
Music Puspa raj
Song WriterGod's desire

Lyrics

నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)

 పరమును చేరగ నే వెళ్లెద (2) 

హనోకు వలె సాగెదా ||నే సాగెద||


1. వెనుక శత్రువులు వెంటాడిననూ (2) 

ముందు సముద్రము ఎదురొచ్చినా (2) 

మోషె వలె సాగెదా ॥నే సాగెద||



2. లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)

 కఠినులు రాళ్ళతో హింసించినా (2) 

స్తెఫను వలె సాగెదా ||నే సాగెద||



3. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) 

క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) 

పౌలు వలె సాగెదా ||నే సాగెద||


4. తల్లి మరచిన తండ్రి విడచిన (2) 

బంధువులే నన్ను వెలివేసినా (2)

 బలవంతుని వలె సాగెదా ॥నే సాగెద||


Nee saageda yesunitho lyrics in Telugu Watch Video

Popular posts from this blog

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Anthaa naa meluke song lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu