Yessaya nee prema na sonthamu song lyrics in Telugu
Yessaya nee prema na sonthamu song lyrics in Telugu Lyrics - sireesha bhagavatula
![Yessaya nee prema na sonthamu song lyrics in Telugu](https://img.youtube.com/vi/0MiLXURhhYo/maxresdefault.jpg)
Singer | sireesha bhagavatula |
Composer | Joshua Shaik |
Music | Pranam kamlakar |
Song Writer | Joshua Shaik |
Lyrics
యేసయ్య నీ ప్రేమ నా సొంతము
నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము
నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము
నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము
నాలోన నిత్యము ఒక సంబరం
1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
2. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం
ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు మారని దైవం
నీవు - మహిమోన్నతుడవు నీవు