Yesu nadhu rakshaka song lyrics in Telugu
Yesu nadhu rakshaka song lyrics in Telugu Lyrics - Dr. Lova Raju Robba
Singer | Dr. Lova Raju Robba |
Composer | John Kaparapu |
Music | Abhishek Salagala Rhythms |
Song Writer | Kishore Ayinavilli Producer |
Lyrics
యేసు నాదు రక్షకా నీవే నాదు జీవము (2)
నీవే నాదు సర్వం నీవే నాదు ప్రాణం నీవే నాదు గమ్యం నా రక్షకా.. (2 )
1. సొమ్మసిల్లి పోయిన నా ప్రాణము ఆదరించు వారు లేక తిరుగుచుండగ సతతము నీ ప్రేమయే నన్ను వీడక సఖ్యతిచ్చే నీదు ఆత్మతో నన్ను చేరగా
2. పాపాల ఊబిలోన పడియుండగా తపియించే నాదు హృదయం నిన్ను వేడకా తాపాల శరణంబంటూ నిన్ను వేడగా (నీ) ప్రాణంబు అర్పించే నన్ను కావగా.