Intinta Christmas 2022 _joshua gariki_ Song Lyrics in Telugu
Intinta Christmas _joshua gariki_ Lyrics - Joshua Gariki
![Intinta Christmas _joshua gariki_](https://img.youtube.com/vi/sQ2e2Jv4Id8/maxresdefault.jpg)
Singer | Joshua Gariki |
Music | Bobby MSJ |
Lyrics
పల్లవి: సంతోష సంబరాలురో యేసయ్య జననమాయేరో జగమంతా పండుగాయేరో రక్షకుడుదయించినాడురో//2//
అ.ప: ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో//2// సంతోష//
1. నమ్మదగిన గొప్ప దేవుడు - నరుడై భువికి వచ్చినాడు బేదమేమి లేని దేవుడు - బేత్లహేములో పుట్టినాడు //2// రక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా// వచ్చినాడు //2//
2. మార్పు లేని గొప్ప దేవుడు - మహిమను విడిచి శక్తిగలిగిన గొప్ప దేవుడు - శాపమంతా తీసివేయునురక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా//