Posts

Intinta Christmas 2022 _joshua gariki_ Song Lyrics in Telugu

Image
Intinta Christmas _joshua gariki_ Lyrics - Joshua Gariki Singer Joshua Gariki Music Bobby MSJ Lyrics పల్లవి: సంతోష సంబరాలురో యేసయ్య జననమాయేరో జగమంతా పండుగాయేరో రక్షకుడుదయించినాడురో//2//  అ.ప: ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో//2// సంతోష//  1. నమ్మదగిన గొప్ప దేవుడు - నరుడై భువికి వచ్చినాడు బేదమేమి లేని దేవుడు - బేత్లహేములో పుట్టినాడు //2// రక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా// వచ్చినాడు //2//  2. మార్పు లేని గొప్ప దేవుడు - మహిమను విడిచి శక్తిగలిగిన గొప్ప దేవుడు - శాపమంతా తీసివేయునురక్షణ దినమిదే యేసుని చేరుకో ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా// Intinta Christmas _joshua gariki_ Watch Video

Karuna Sampanuda song lyrics in Telugu Lyrics - Hossana Ministry's

Image
Karuna Sampanuda song lyrics in Telugu Lyrics - Hossana Singer Hossana Song Writer Hossana ministry's official Lyrics కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా  నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"  నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే  నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2"  "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"  అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"  ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"  నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా                         "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"  నా కోసం నిర్మించే సౌం...

Yesu to teeviga song lyrics in Telugu Lyrics - Jyothi Raju

Image
Yesu to teeviga song lyrics in Telugu Lyrics - Jyothi Raju Singer Jyothi Raju Music J K Christopher Lyrics యేసుతో ఠీవిగాను పోదమా -  అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము.         ||యేసుతో|| 1. రారాజు సైన్యమందు చేరను -  ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను.              ||యేసుతో|| 2. విశ్వాస కవచమును ధరించుచు -  ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను.                ||యేసుతో|| 3. శోధనలు మనల చుట్టి వచ్చినా -  సాతాను అంబులెన్ని తగిలినా (2) భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను                  ||యేసుతో|| 4. ఓ యువతి యువకులారా చేరుడి -  శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా....

Yessaya nee prema na sonthamu song lyrics in Telugu

Image
Yessaya nee prema na sonthamu song lyrics in Telugu Lyrics - sireesha bhagavatula Singer sireesha bhagavatula Composer Joshua Shaik Music Pranam kamlakar Song Writer Joshua Shaik Lyrics యేసయ్య నీ ప్రేమ నా సొంతము  నాలోన పలికిన స్తుతిగీతము  యేసయ్య నీవేగ తొలికిరణము  నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము  నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము   నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు  నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 2. ఏనాడు నన్ను విడనాడలేదు  నీ నీడలోనే నడిపించినావు  లోకాలనేలే రారాజు నీవే  నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా  పర్వత శిఖరం నీ మహిమ ద్వారం   ఉన్నతమైనది  నీ దివ్య చరితం సా...

STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and English

Image
STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and English Lyrics - P Sunith & Bobby Jeevan Singer P Sunith & Bobby Jeevan Music Sareen Imman Song Writer P Sunith & Bobby Jeevan Lyrics స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా " 2" మా స్తుతులపైనా ఆసీనుడా నీకే మా ఆరాధన "2" హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హోసన్నా "2" 1. విలువైన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ చూపి నను రక్షించావయ్యా నీవే నను రక్షించావయ్యా  నా యేసయ్య నీకృప కనికరం మరువలేను దేవా  నా జీవితాంతం స్తుతియింతున్ కీర్తింతున్ నీ మంచి తనమును హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  హల్లే హల్లెలూయా హోసన్నా "2" 2. క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి  కాపాడు చున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా నా యేసయ్య నీ కృపక్షేమమే జీవింప చేసెను నన్నింతవరకును కొనియాడి గణపరతు నీ ప్రేమ మాధుర్యము హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  హల్లే హల్లెలూయా హోసన్నా "2" STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and ...

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా song lyrics in Telugu & English

Image
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా song lyrics in Telugu & English Lyrics - Jyothi Raju Singer: Jyothi Raju Lyrics యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)                                                  ||యేసయ్య||  1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)                                                ||యేసయ్య||  2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)                                               ...

Idi subhadinam song Lyrics in telugu

Image
Idhi subhadinam Lyrics - sireesha bhagavatula Singer sireesha bhagavatula Composer Master.Joel katru Music Pastor KY Ratnam Song Writer Yohanu katru Lyrics పల్లవి: క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం ఇది శుభదినం - మనకెంతో సుధీనం అ.ప : Happy Christmas ...... Merry Christmas.... ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా... 1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా...                          " Happy " 2.చ : తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే ...                 " Happy " 3. చ: సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది రండి కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్దాం...              ...