నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu

నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu Lyrics - sireesha bhagavatula


నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu
Singer sireesha bhagavatula
Composer Yedidhya pictures
Music Bro.kjw prem
Song WriterBro. Timothy vemulapally (Evangelist)

Lyrics

ప :- నీకృప నేనేమైనా..... నీ కృప నాకేమైనా ... నీ కృప నీతో ఉన్నా.... నీ కృప నేనిల ఉన్నా ... ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా ||2||

ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ..... 

అను . ప :- ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య ||4||

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా 


1. ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను ||2||

అయినను నను వీడలేదయ్యా నీ కృపా ….... 

ఆ.. చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా .. ||2||

||ఆరాధించెదనయ్య|| 


2. పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను ||2||

అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ... పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప.. ||2|| 

||ఆరాధించెదనయ్య|| 


3.బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా ||2|| 

అయినా నా చేయి పట్టెను ... నీ కృపా.. నడిపించి నను గెలిపించినది నీ కృప ||2|| 

||ఆరాధించెదనయ్య||




నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu Watch Video

Popular posts from this blog

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Anthaa naa meluke song lyrics in Telugu

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu