Posts

Showing posts from October, 2022

Karuna Sampanuda song lyrics in Telugu Lyrics - Hossana Ministry's

Image
Karuna Sampanuda song lyrics in Telugu Lyrics - Hossana Singer Hossana Song Writer Hossana ministry's official Lyrics కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా  నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"  నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే  నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2"  "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"  అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"  ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"  నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా                         "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"  నా కోసం నిర్మించే సౌం...

Yesu to teeviga song lyrics in Telugu Lyrics - Jyothi Raju

Image
Yesu to teeviga song lyrics in Telugu Lyrics - Jyothi Raju Singer Jyothi Raju Music J K Christopher Lyrics యేసుతో ఠీవిగాను పోదమా -  అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము.         ||యేసుతో|| 1. రారాజు సైన్యమందు చేరను -  ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను.              ||యేసుతో|| 2. విశ్వాస కవచమును ధరించుచు -  ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను.                ||యేసుతో|| 3. శోధనలు మనల చుట్టి వచ్చినా -  సాతాను అంబులెన్ని తగిలినా (2) భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను                  ||యేసుతో|| 4. ఓ యువతి యువకులారా చేరుడి -  శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా....

Yessaya nee prema na sonthamu song lyrics in Telugu

Image
Yessaya nee prema na sonthamu song lyrics in Telugu Lyrics - sireesha bhagavatula Singer sireesha bhagavatula Composer Joshua Shaik Music Pranam kamlakar Song Writer Joshua Shaik Lyrics యేసయ్య నీ ప్రేమ నా సొంతము  నాలోన పలికిన స్తుతిగీతము  యేసయ్య నీవేగ తొలికిరణము  నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము  నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము   నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు  నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 2. ఏనాడు నన్ను విడనాడలేదు  నీ నీడలోనే నడిపించినావు  లోకాలనేలే రారాజు నీవే  నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా  పర్వత శిఖరం నీ మహిమ ద్వారం   ఉన్నతమైనది  నీ దివ్య చరితం సా...

STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and English

Image
STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and English Lyrics - P Sunith & Bobby Jeevan Singer P Sunith & Bobby Jeevan Music Sareen Imman Song Writer P Sunith & Bobby Jeevan Lyrics స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా " 2" మా స్తుతులపైనా ఆసీనుడా నీకే మా ఆరాధన "2" హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హోసన్నా "2" 1. విలువైన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ చూపి నను రక్షించావయ్యా నీవే నను రక్షించావయ్యా  నా యేసయ్య నీకృప కనికరం మరువలేను దేవా  నా జీవితాంతం స్తుతియింతున్ కీర్తింతున్ నీ మంచి తనమును హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  హల్లే హల్లెలూయా హోసన్నా "2" 2. క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి  కాపాడు చున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా నా యేసయ్య నీ కృపక్షేమమే జీవింప చేసెను నన్నింతవరకును కొనియాడి గణపరతు నీ ప్రేమ మాధుర్యము హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  హల్లే హల్లెలూయా హోసన్నా "2" STUTHULAKU PATHRUDA Song lyrics in Telugu and ...

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా song lyrics in Telugu & English

Image
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా song lyrics in Telugu & English Lyrics - Jyothi Raju Singer: Jyothi Raju Lyrics యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)                                                  ||యేసయ్య||  1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)                                                ||యేసయ్య||  2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)                                               ...

Idi subhadinam song Lyrics in telugu

Image
Idhi subhadinam Lyrics - sireesha bhagavatula Singer sireesha bhagavatula Composer Master.Joel katru Music Pastor KY Ratnam Song Writer Yohanu katru Lyrics పల్లవి: క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం ఇది శుభదినం - మనకెంతో సుధీనం అ.ప : Happy Christmas ...... Merry Christmas.... ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా... 1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా...                          " Happy " 2.చ : తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే ...                 " Happy " 3. చ: సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది రండి కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్దాం...              ...

Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu

Image
Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu Lyrics - Telugu Christian Songs Lyrics మనసెరిగిన  యేసయ్యా మదిలోన జతగా నిలిచావు }2 హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు } 2|| మనసెరిగిన || 1. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2 సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||   2. వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2 ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2|| మనసెరిగిన ||   3. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2 నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2|| మనసెరిగిన || Manaserigina Yesayya Madhilona song lyrics in Telugu Watch Video Singer Telugu Christian Songs

Yesu nadhu rakshaka song lyrics in Telugu

Image
Yesu nadhu rakshaka song lyrics in Telugu Lyrics - Dr. Lova Raju Robba Singer Dr. Lova Raju Robba Composer John Kaparapu Music Abhishek Salagala Rhythms Song Writer Kishore Ayinavilli Producer Lyrics  యేసు నాదు రక్షకా నీవే నాదు జీవము (2)  నీవే నాదు సర్వం నీవే నాదు ప్రాణం నీవే నాదు గమ్యం నా రక్షకా.. (2 ) 1. సొమ్మసిల్లి పోయిన నా ప్రాణము ఆదరించు వారు లేక తిరుగుచుండగ సతతము నీ ప్రేమయే నన్ను వీడక సఖ్యతిచ్చే నీదు ఆత్మతో నన్ను చేరగా  2. పాపాల ఊబిలోన పడియుండగా తపియించే నాదు హృదయం నిన్ను వేడకా తాపాల శరణంబంటూ నిన్ను వేడగా (నీ) ప్రాణంబు అర్పించే నన్ను కావగా. Yesu nadhu rakshaka song lyrics in Telugu Watch Video

నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English

Image
Neelanti Goppa Prema | నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English Lyrics - Pastor. Jyothi Raju Singer Pastor. Jyothi Raju Music J K Christopher Song Writer Pastor. Jyothi Raju Lyrics “నీ లాంటి గొప్ప ప్రేమా …… నీ లాంటి జాలి మనసు……” “2” నేన్నడు చూడలేదు – ఎక్కడ చూడలేదు మాటలు చాలని మధురానుభవము   “నీ లాంటి” 1. దావీదు కుమారుడా… కరుణిoచమనిన… “2” అందుని ఆక్రందనను ఆలకించినావు…… నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా… “2” కుష్ట రోగి కష్టమంత తీసివేసినావు… “2”   “నీ లాంటి” 2. యేసు నీ రాజ్యములో…. చేర్చుమని వేడినా….. “2” ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలాకించినావు….. నేడు నీవు నాతో పరదైసులోన…. “2” ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు…. “2”  “నీ లాంటి” Neelanti Goppa Prema | నీలాంటి గొప్ప ప్రేమ lyrics in Telugu & English Watch Video

Naa yesu naadha song lyrics in Telugu and English

Image
Naa yesu naadha song lyrics in Telugu and English Lyrics - Mohammad Irfan Singer Mohammad Irfan Composer Joshua Shaik Music Pranam kamlakar Song Writer Joshua Shaik Lyrics Telugu lyrics నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య - నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును 2. కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆ...

Anthaa naa meluke song lyrics in Telugu

Image
Anthaa naa meluke song lyrics in Telugu Lyrics - Dr. Asher Andrew Singer Dr. Asher Andrew Music Pranam kamlakar Lyrics అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)  మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)  మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)  యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)  ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| 3. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)  నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)  నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| 4 ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)  నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)  పూర్ణ శాంత...

నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu

Image
నీకృప నేనేమైనా.._Nee krupa nenemaina song lyrics in Telugu Lyrics - sireesha bhagavatula Singer sireesha bhagavatula Composer Yedidhya pictures Music Bro.kjw prem Song Writer Bro. Timothy vemulapally (Evangelist) Lyrics ప :- నీకృప నేనేమైనా..... నీ కృప నాకేమైనా ... నీ కృప నీతో ఉన్నా.... నీ కృప నేనిల ఉన్నా ... ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా ||2|| ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....  అను . ప :- ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య ||4|| నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా  1. ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను ||2|| అయినను నను వీడలేదయ్యా నీ కృపా …....  ఆ.. చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా .. ||2|| ||ఆరాధించెదనయ్య||  2. పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను ||2|| అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ... పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప.. ||2||  ||ఆరాధించెదనయ్య||  3.బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా నీ మాటలు వింటూనే ...

చాలునయ్యా చాలునయ్యా|| Challunayya challunayya ne krupa song lyrics in Telugu - S.P.Balu

Image
చాలునయ్యా చాలునయ్యా|| Challunayya challunayya ne krupa song lyrics in Telugu Lyrics - S.P.Balu Singer S.P.Balu Album Nee krupa Music Song Writer Lyrics చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2)  తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)  ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||  1. జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)  హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము  కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు  నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు  నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||  2. బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)  నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు  నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా  ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| చాలునయ్యా చాలునయ్యా|| Challunayya challunayya ne krupa song lyrics in Telugu Watch V...

స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu

Image
స్తుతి పాడుటకే బ్రతికించిన||Stuthi padutakey brathikinchina song lyrics in Telugu Lyrics - Hossana Singer Hossana Music Hossana ministry's Song Writer Hossana ministry's official Lyrics పల్లవి:- స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా  నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2  జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును చ-1: ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు - 2  నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను - || స్తుతి ॥ చ-2: నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు - 2  నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను ॥ స్తుతి ॥ చ-3: హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు - 2 ...

Nee saageda yesunitho song lyrics in Telugu

Image
Nee saageda yesunitho lyrics in Telugu Lyrics - Prem Bade Singer Prem Bade Composer Prem Kumar Music Puspa raj Song Writer God's desire Lyrics నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)  పరమును చేరగ నే వెళ్లెద (2)  హనోకు వలె సాగెదా ||నే సాగెద|| 1. వెనుక శత్రువులు వెంటాడిననూ (2)  ముందు సముద్రము ఎదురొచ్చినా (2)  మోషె వలె సాగెదా ॥నే సాగెద|| 2. లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)  కఠినులు రాళ్ళతో హింసించినా (2)  స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| 3. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)  క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)  పౌలు వలె సాగెదా ||నే సాగెద|| 4. తల్లి మరచిన తండ్రి విడచిన (2)  బంధువులే నన్ను వెలివేసినా (2)  బలవంతుని వలె సాగెదా ॥నే సాగెద|| Nee saageda yesunitho lyrics in Telugu Watch Video

Kalam netho Agadhu lyrics in Telugu

Image
Kalam netho Agadhu lyrics in Telugu Lyrics - Shylaja Nuthan Singer Shylaja Nuthan Composer Br. Symon Victor Music Br.prashanth Penumaka Song Writer Br. Pastham srinivas Lyrics పల్లవి : కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరి ఎందాక ఉరుకుందువు కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు చరణం 1: కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయారు దేవునికై పుట్టిన నీవు,  దేవుని పని చేయాలి సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి దినములను దేవునికివ్వనివారు ఎందరో  సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలమునెరిగి నిద్ర మేలుకొని సమయం అయినది అని తెలుసుకోవాలి " సోమరి" చరణం 2: సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో, సత్యములోనే నిలిచిపోయారు ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు తిరస్కార కొరడాదెబ్బలు బంధ...

నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu

Image
నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics - Jyothi Raju Singer Jyothi Raju Song Writer Jyothi Raju Lyrics నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2)  నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక  యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4)  1.మారా వంటి నా జీవితాన్ని  మధురముగా మార్చి ఘనపరచినావు (2)  నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2)  రక్తాన్ని చిందించి - నన్ను రక్షించావు (2)    ||యేసయ్యా|| 2. గమ్యమే లేని ఓ బాటసారిని - నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)  నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2)  వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు (2)   ||యేసయ్యా|| నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Watch Video

నూతన గీతము నే పాడెదా_ Nuthana geeth song lyrics in Telugu

Image
నూతన గీతము నే పాడెదా_ Nuthana geethamHosanna ministry's Lyrics - Yessana Singer Yessana Composer Hossana ministry's Album Manoharuda Song Writer Hossana ministry's official Lyrics నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా  నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ  సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే  1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో  స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే  నా ప్రాణము - నిను వీడి నేనుండలేను 2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవే నా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ 3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ నూతన గీతము నే పాడెదా_ Nuthana geethamHosanna ministry's Watch Video

Naa cheruvai_ Lyrics in Telugu - Yasaswi Kondepudi

Image
Naa cheruvai_joshua shaik Lyrics - Yasaswi Kondepudi Singer Yasaswi Kondepudi Composer Joshua Shaik Music Pranam kamlakar Song Writer Joshua Shaik Lyrics నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య  నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ  నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ  నా వరం నా బలం నీవే నా గానం  నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా  నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం 1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య  నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి 2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య  విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి  నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి Naa cheruvai_joshua shaik Watch Video

Sambarallu - 2 | Telugu Christian song lyrics in telugu

Image
SAMBARALU 2 lyrics | Telugu Christian songs lyrics in telugu | Joshua Shaik | KY Ratnam | Hema Chandra Lyrics - Hema chandra & Saravana Bhargavi Singer Hema chandra & Saravana Bhargavi Composer Joshua Shaik Music Pastor KY Ratnam Song Writer Joshua Shaik Lyrics సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది  ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ ..  ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి  దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు  తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు( సంబరాలు ) 2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు -  ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు( సంబరాలు ) 3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు - పేద...

levanetthuvadu| లేవనెత్తువాడు | song lyrics in Telugu

Image
| లేవనెత్తువాడు | levanetthuvadu | Dr Victor Rampogu | KY Ratnam Music | Latest Christian Song 2022 Lyrics - Bro. Jay Post Singer Bro. Jay Composer Dr Victor Rampogu Music Pastor KY Ratnam Song Writer Dr Victor Rampogu Lyrics | లేవనెత్తువాడు | levanetthuvadu | Dr Victor Rampogu | KY Ratnam Music | Latest Christian Song 2022 Song : లేవనెత్తువాడు   పల్లవి : అలసిపోయిన మనస్సులను ఊరడించువాడ  సోలిపోయిన బ్రతుకులను లేవనెత్తువాడ  పగిలిపోయిన హృదయాలను కలిపి కట్టువాడ  కూలిపోయిన జీవితాలను నిలిపి స్థిరపరచువాడ  నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద నిన్నే కీర్తించెద, నిన్నే ఆరాధించెద  నిన్నే సేవించెద నిన్నే పూజించెద  చరణం(1) : తెగులు సోకిన వారికొరకు పరమ వైద్యుడవు  దిగులు చెందిన వారికొరకు అభయమిచ్చు దేవుడవు  గుండె చెదరిన వారికొరకు స్వస్థపరచు నాధుడవు  విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా సర్వము  విమోచకుడా సర్వేశ్వరుడా నీవె నా యేసయ్యా  నిన్నే కీర్తించెద నిన్నే ఆరాధించెద  నిన్నే సేవించెద నిన్నే పూజించెద  చరణం(2)...